Siva reddy speech and wonderful perfomence at Ungarala Rambabu Telugu Movie Pre Release Event <br />సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉంగరాల రాంబాబు'' చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే సునీల్ మార్క్ ఎంటర్టెన్మెంట్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సందర్బంగా కమెడియన్ శివారెడ్డి మిమిక్రీ తో అందరిని అలరించారు. <br />